Why-ఎందుకు ?
"Tynsel Bible.Ai"
ఈ కోర్స్ గురించి తెలుసుకుందాము , సాధారణంగా బైబిల్ కాలేజీలో చేరుటకు 10వ తరగతి
( పాస్ లేదా ఫెయిల్ )తర్వాత బైబిల్ కోర్స్ ప్రవేశ పరీక్షలకు అర్హత.
సాధారణంగా Theology(Th) "థియోలాజి" అను మాటకు
"దైవశాస్త్రం" లేదా "వేదాంతశాస్త్రం" అని అర్ధం.
కోర్సెస్ ఈ విదంగా ఉంటాయి
C.Th, Dip.Th, B.Th, BBS,M.Th, MBS ,Ph.D ,Th.D మరియు D.Prof
పై తెలిపిన కోర్సులకు పూర్తి వివరాలు క్రింది పేజీలో తెలిచేయడమైనది
సాధారణంగా మీరు 10th,Inter,Diploma,
Degree : BA,B.Com,BSc,B.Tech,MBBS
PG: MA,MSc,M.Tech,MS,MBA,MCA,MD
Doctarate : Ph.D , EdD, DBA
మీరు ఎన్ని చదువులు చదివినా లోక జ్ఞానం సంపాదించగలరు కానీ
మీరు దేవుని జ్ఞానం సంపాదించాలన్నదే మా యొక్క
" టిన్సెల్ బైబుల్. ఏఐ " ఆశయం !














